Bhadrachala Ramadasu keerthana - Takkuvemi manaku - Free MP3 & Video Download

Click on the "Convert & Download Video + MP3" button to start the video conversion. After the video conversion is finished, you can download the converted video in the formats MP4 or 3GP (for mobile phones) or you can download the converted audio as a MP3 music file. This online service is completely for free.

Description on YouTube:

'Takkuvemi manaku ramudu..' meaning why feel low when we have Lord Ram on our side. Very inspiring, energetic keerthana sung by Dr. M Balamuralikrishna, dion of carnatic music. దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై చైత్రశుద్ద దశమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం 'శ్రీరామనవమి' గా విశేషంగా జరుపుకుంటాం. 'రామ' యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న 'ఆ శ్రీరాముని' కనుగొనుచుండవలెను శ్రీరామ ఒకసారి పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, "ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు. శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే || ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరేసరి! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా... ఎంతోరుచిరా... మరి ఎంతో రుచిరా... అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు 'రా' అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే 'మ' అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు 'రామనామ స్మరణ' మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట! శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు.

DMCA: Are you the owner of this convertable material and do you want to disable the conversion of your media on clip.dj? Then you can request a conversion block for this video.

Convert and download similar videos like "Bhadrachala Ramadasu keerthana - Takkuvemi manaku" to 3GP, MP4 or MP3 for free (8)

2:55
Bhadrachala Ramadas keerthana - Takkuvemi manaku Ramundokkadundu - Free MP3 & Video Download

'Takkuvemi manaku ramudu..' meaning why feel low when we have God Rama on our side. Very inspiring, energetic keerthana ...

Sivoham
47,232 hits
Convert & Download Video + MP3
2:52
Thakkuvemi Manaku - Sri Bhadrachala Ramadasu Sankeertana (Telugu Keerthanalu) - Free MP3 & Video Download

తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు ప్రక్కతోడుగా భగవతుడు మనచక్రధారియై...

Satyanarayana Reddy Thadvai
195,407 hits
Convert & Download Video + MP3
6:18
Takkuvemi Manaku - Ramadasu Navaratna Kirtana - Free MP3 & Video Download

Video recording of Gosti Ganam from the 379th Ramadasu Jayanthi Utsavam at Bhadrachalam (27th & 28th January 2012).

Bhadrachala Ramadasu
10,295 hits
Convert & Download Video + MP3
4:12
Bhadrachala Ramadas keerthana - Paluke bangaramayena - Free MP3 & Video Download

This Bhadrachala Ramadasu keerthana sung by Dr. M Balamuralikrishna. I have searched for videos and found most of ...

Sivoham
69,066 hits
Convert & Download Video + MP3
4:19
Takkuvemi Manaku - Ramadasu Navaratna Kirtana By G. BalaKrishn prasad garu - Free MP3 & Video Download

This is the song written by Sri bhadrachala ramadasu on lord Sri rama. This is comes under navaratna keertanas of Ramadasu.

Sai Gv
5,607 hits
Convert & Download Video + MP3
13:17
Takkuvemi Manaku - Bhadrachala Ramadas Keertana - Bharata Natyam by Pallavi Malladi in Los Angeles - Free MP3 & Video Download

In "Takkuvemi Manaku", a Bhadrachala Ramadas Keertana, a devotee of Lord Rama of Bhadrachalam says, “When we have ...

Rama Malladi
2,017 hits
Convert & Download Video + MP3
5:01
Lord Rama - Sri Ramadasu Keerthanas with Lyrics - Free MP3 & Video Download

This video is a humble offering at the feet of our Lord Rama. Sri Ramadasu Keerthanas Music - M.M.Keeravani Singers ...

sainath459
36,736 hits
Convert & Download Video + MP3
2:47
Sri Ramadasu Navaratna Keertanalu - JUKE BOX (Vasanta Navaratri Special) - Free MP3 & Video Download

These Nine songs are called as Sri Bhadrchala Ramadasu Navaratna keertanalu. 1. Adigo Bhadradri Gouthami 2. Sri Rama ...

Sai Gv
3,827 hits
Convert & Download Video + MP3
Back to Results

    clip.dj is an easy online tool to convert videos from YouTube videos to MP3 music or MP4 video files. Important: You must agree to our terms of service before using this web application.

    How it works: Go to YouTube and find a video you want to download, copy its URL (something like http://www.youtube.com/watch?v=MkviQTo67FM) into the text field at the top of this page or enter some keywords for what you're looking for and press "Search".


    clip.dj bookmarklet: clip.dj

    Drag the bookmarklet above to your browser toolbar, so you can download your MP3s and MP4s fast and comfortly by pressing on this bookmarklet whenever you're browsing YouTube.

    Loading...